UPSC: యూపీఎస్సీ 121 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

యూపీఎస్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 121 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Released! UPSC CSE Notification 2019: Online application forms out ...
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 121 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరితేదీ ఆగస్టు 13, 2020. పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 121
మెడిక‌ల్/ రిసెర్చ్ ఆఫీస‌ర్-36
అసిస్టెంట్ ఇంజినీర్‌-03
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-60
సీనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌-21
ఆర్కిటెక్ట్‌-01

నోటిఫికేషన్‌: Download

ఉద్యోగ వివరాలు

ఉద్యోగం పేరుమెడిక‌ల్/ రిసెర్చ్ ఆఫీస‌ర్ తదితర
వివరణయూపీఎస్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 121 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ప్రకటన తేదీ2020-07-25
ఆఖరి తేదీ2020-08-13
ఉద్యోగ రకంఫుల్ టైం
ఉద్యోగ రంగంయూపీఎస్సీ
వేతనంINR -5/నెలకి

నైపుణ్యాలు మరియు విద్యార్హత

నైపుణ్యాలుపోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.
అర్హతలుపోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్/ డీఎం/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త
కావాల్సిన అనుభవంపోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.

నియామకాలు జరిపే సంస్థ

సంస్థ పేరుయూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్
సంస్థ వెబ్‌సైట్https://www.upsc.gov.in/
సంస్థ లోగో

కార్య స్థలం

వీధి చిరునామాUPSC
స్థలంUPSC
ప్రాంతంnew delhi
పోస్టల్ కోడ్110069
దేశంభారతదేశం


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.