కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 2305 ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు

Coal India tries out 'Made in India' e-dumper - The Economic Times
సీఐఎల్‌లో దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 2305 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను బట్టి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత.

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌)లో దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 2305 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా పోస్టులను బట్టి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా తదితర విద్యార్హతలు గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, పోస్టుల సంఖ్య, పని ప్రదేశం తదితర వివరాలు కింద పేర్కొనబడ్డాయి. పూర్తి నోటిఫికేషన్‌ వివరాలకు http://nclcil.in/ లేదా https://www.coalindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆసక్తి గల వాళ్లు సంబంధిత వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

1. అప్రెంటిస్‌
ఖాళీలు - 1500
అర్హత- ఐటీఐ
పని ప్రదేశం - సింగ్రౌలి
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 16, 2020

2. ఓవర్‌సీర్‌
ఖాళీలు - 23
అర్హత - డిప్లొమా
పని ప్రదేశం - రాంచీ
దరఖాస్తుకు చివరితేదీ: జులై 30, 2020

3. అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌
ఖాళీలు- 79
పని ప్రదేశం- సింగ్రౌలి
అర్హత- డిప్లొమా
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 25, 2020

4. టెక్నీషియన్‌
ఖాళీలు- 433
అర్హత- ఐటీఐ
పని ప్రదేశం- సింగ్రౌలి
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 25, 2020


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.